Kims థైరాయిడ్ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?
థైరాయిడ్ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది, దాని లక్షణాలు, నియంత్రణ గురించి తెలిపిన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి తాన్న గారు.