Thursday, November 14, 2024
Date: 2024-11-14
మధుమేహం ఉన్నవారికి కూడా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమే. సరైన చికిత్స, ఆహార నియంత్రణ, మరియు వ్యాయామంతో మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. మధుమేహం యొక్క లక్షణాలు, కారణాలు మరియు నిర్ధారణ గురించి తెలిపిన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు.