Tuesday, March 4, 2025


Date: 2025-03-04
అంతర్జాతీయ వినికిడి దినోత్సవం సందర్భంగా, వినికిడి సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు. ఎక్కువ సౌండ్ తో టీవీలు చూడడం, హియర్ ఫోన్లలో పాటలు వినడం, గంటల కొద్ది ఫోన్లను వినియోంచడం వలన వినికిడి సమస్యలు వస్తాయని డాక్టర్ సాయి బలరామ కృష్ణ గారు తెలిపారు.