Monday, March 10, 2025


Date: 2025-03-10
🌸 కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. శాంతికళ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడానికి గొప్ప ప్రయత్నం చేశారు! ✨
🏥కిమ్స్ ఆసుపత్రి సిఓఓ డా. సునీల్ సేవూరి మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు మరియు గుండె సంబంధిత పరీక్షల ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు.
👩⚕️గైనకాలజీ విభాగాధిపతి డా. లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ, "మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు" అని తెలిపారు.
💪 ఆరోగ్యమే మహాభాగ్యం! ప్రతి మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ వహిద్దాం!