Wednesday, April 9, 2025

Date: 2025-04-09
💓 78 ఏళ్ల వృద్ధుడికి అరుదైన శస్త్రచికిత్స!
Dr. Janakirama. SJ (Consultant Surgical Gastroenterology & GI Oncology, Advanced Laparoscopic, HPB Surgery & Bariatric Surgery) గారి ఆధ్వర్యంలో 78 ఏళ్ల వృద్ధుడికి ఎమియాండ్స్ హెర్నియా & అపెండిసైటిస్ ఆపరేషన్ ను విజయవంతంగా చేశారు. రోగికి అప్పటికే గుండె శస్త్రచికిత్స చేసి ఉండటంతో జాగ్రత్తలు తీసుకుని లాప్రోస్కోపిక్ పద్ధతిలో అపెండిక్స్ తొలగించామని తెలిపారు. ఆ తర్వాత ఓపెన్ పద్ధతిలో హార్నియాకు శస్త్రచికిత్స పూర్తి చేసి, రోగిని 4 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం గర్వకారణం.